రక్తసరఫరాను పెంచే 6 ఆహారాలు ఇవే..

';

Beetroots..

బీట్‌రూట్‌లో వంటి నైట్రేట్‌ పుష్కలంగా ఉండే రూట్‌ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి.

';

Nitric oxide..

ఇది నైట్రిక్‌ ఆక్సైడ్‌ గా మారుతుంది. దీంతో రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.

';

Turmeric..

పసుపు కూడా రక్తసరఫరాను పెంచుతుంది.

';

Berry..

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీలను డైట్లో చేర్చుకోండి ఎంతో ఆరోగ్యకరం.

';

Pomegranate..

దానిమ్మ మన శరీరంలో రక్తాన్ని బూస్ట్‌ చేస్తుంది.

';

Improves blood circulation..

బ్లడ్‌ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. ఇది కండరాలు డ్యామేజ్‌ అవ్వకుండా వాపు సమస్యలు రాకుండా నివారిస్తుంది.

';

Onions..

ఉల్లిపాయలు కూడా రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి.

';

Garlic..

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సల్ఫర్ కంపౌండ్ ఉంటుంది. ఇది రక్త నాళాలకు ఉపశమనాన్ని అందిస్తాయి.

';

Fatty fish..

ఫ్యాటీ ఫిష్‌ అనే సాల్మాన్, మాకెరల్‌ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్‌ సర్క్యూలేషన్‌ ను పెంచుతాయి.

';

VIEW ALL

Read Next Story