గ్లామరస్‌ ఫొటోలతో..

Esther Anil: గ్లామరస్‌ ఫొటోలతో సెగలు పుట్టిస్తున్న కేరళ కుట్టీ.

';

వెంకటేశ్‌ చిన్న కూతురుగా

Esther Anil: దృశ్యం సినిమాలో వెంకటేశ్‌, మీనాల చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్‌ అనిల్‌.

';

బాల నటిగా.. హీరోయిన్‌గా

Esther Anil: కేరళకు చెందిన ఎస్తేర్‌ అనిల్‌ బాల నటిగా.. హీరోయిన్‌గా రాణిస్తోంది.

';

'దృశ్యం' సినిమాల ద్వారా..

Esther Anil: మలయాళంలో నటించి 'దృశ్యం' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఎస్తేర్‌.

';

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా..

Esther Anil: చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రాణించిన ఎస్తేర్‌ ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది.

';

హీరోయిన్లకు గట్టి పోటీ

Esther Anil: సోషల్‌ మీడియాలో తన హాట్‌ హాట్‌ ఫొటోలతో నేటి అగ్ర హీరోయిన్లకు గట్టిగానే పోటీ ఇస్తోంది.

';

నటనకు ప్రాధాన్యం

Esther Anil: కథ, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎస్తేర్‌ ఎంచుకుంటోంది.

';

అనుకున్నంత హిట్‌

Esther Anil: కాకపోతే ఇప్పటివరకు అనుకున్నంత హిట్‌ రాలేదు.

';

మలయాళంకే పరిమితం

Esther Anil: ప్రస్తుతానికి మలయాళ సినీ పరిశ్రమకే పరిమితమైన ఎస్తేర్‌ అనిల్‌.

';

VIEW ALL

Read Next Story