Narendra Modi Assets: ఇల్లు, కారు లేని ప్రధాని మోదీ.. ఆయన ఆస్తులు ఎంతో తెలుసా?

Narendra Modi Assets Here Affidavit Details: లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తులు రూ.3 కోట్లు ఉన్నాయి. గతం కంటే కొంత పెరగడం విశేషం.

  • Zee Media Bureau
  • May 15, 2024, 04:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News