Rahul Gandhi Wedding: పెళ్లి ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. మురిసిపోయిన ప్రియాంక

Rahul Gandhi Marriage Statement In Election Campaign: కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. ఇక తనకు పెళ్లిచేసుకోక తప్పదని 54 ఏళ్ల బ్రహ్మచారి ప్రజల ముందు ప్రకటన చేశాడు.

  • Zee Media Bureau
  • May 14, 2024, 04:10 PM IST

Video ThumbnailPlay icon

Trending News