Farmers Protest: కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర రణరంగం

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని నూతన మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళన, ర్యాలీ చేపట్టారు. కుటుంబాలత సహా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించారు. 

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 12:33 AM IST

High Tension at Collectorate Office Kamareddy District Kamareddy Farmers Protest

Video ThumbnailPlay icon

Trending News