Shinzo Abe: జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే దారుణ హ‌త్య..కాల్పులకు తెగబడ్డ దుండగుడు..!

Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ అబే అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 08:04 PM IST

Shinzo Abe: జపాన్‌లో దారుణం జరిగింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు చోటుచేసుకున్నాయి. బహిరంగసభలో ప్రసంగిస్తుండగా దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అతి దగ్గర నుంచి రెండు రౌండ్లు కాల్పులకు తెగబడ్డాడు. తీవ్ర గాయాలు అయిన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించారు. జపాన్‌లో ఆదివారం పార్లమెంట్ ఎగువసభకు ఎన్నికలు జరుగుతాయి. ఈక్రమంలో ప్రచారం చేస్తుండగా ఘటన జరిగింది. అబే మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News