TKR College: అర్ధరాత్రి టీకేఆర్‌ కళాశాలలో ఉద్రిక్తత.. విద్యార్థులపై షాడో పోలీస్‌ దాడి

TKR College: హైదరాబాద్‌ శివారులోని టీకేఆర్‌ కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఈవెంట్‌ కోసం విద్యార్థులు భారీగా డబ్బులు దండుకున్నారు. గురువారం పార్టీ కోసం వచ్చిన విద్యార్థులను గేటు బయటే నిలిపివేశారు. పార్టీ మొదలైనా కూడా తమను అనుమతించపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే అక్కడ షాడో పోలీస్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి విద్యార్థులపై దాడులు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

  • Zee Media Bureau
  • May 3, 2024, 05:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News