Farmers Protest: నేడు మునిసిపల్‌ ఆపీసుముందు అన్నదాతల ధర్నా

కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు రైతులకు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అదే సమయంలో రైతు జేఏసీ నిరసనలు కూడా కొనసాగనున్నాయి

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 02:18 PM IST

Farmers' agitation against the master plan proposed by the government in Kamareddy is continuing

Video ThumbnailPlay icon

Trending News