BRS Party Next Plan: కేసీఆర్‌ పోయి కేటీఆర్‌ వచ్చే.. ఎమ్మెల్సీగా గెలవడమే లక్ష్యం

BRS Party Next Target Warangal Nalgonda Khammam Graduate MLC: వరంగల్‌ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవడంపై గులాబీ దళం వ్యూహం రచిస్తోంది. పార్టీ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికపై సమీక్ష చేశారు.

  • Zee Media Bureau
  • May 15, 2024, 04:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News