Mamata Banerjee: ''గంగూలీని వేరొకరి ప్రయోజనాల కోసమే తప్పించారు'': మమతా బెనర్జీ

Mamata Banerjee: బీసీసీఐ ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీని తప్పించడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 12:44 PM IST

Mamata Banerjee: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని పొడిగించక పోవడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరి ప్రయోజనాల కోసమే గంగూలీని తప్పించారని ఆరోపించారు. ఇలా తప్పించడం సిగ్గు చేటు అని.. అనైతిక చర్య అని మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News