Wine Shops: తెలంగాణలో వైన్ షాపులపై ఆంక్షలు తొలగింపు

కరోనావైరస్ (Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) వైన్ షాపులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని సడలింపులు చేసింది. షాపుల సమయాన్ని మార్చింది ప్రభుత్వం. 

Last Updated : Aug 3, 2020, 11:37 PM IST
Wine Shops: తెలంగాణలో వైన్ షాపులపై ఆంక్షలు తొలగింపు

కరోనావైరస్ (Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) వైన్ షాపులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని సడలింపులు చేసింది. షాపుల సమయాన్ని మార్చింది ప్రభుత్వం. తాజగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మందు షాపుల సమయంపై అన్ని ఆంక్షలు తొలగించింది. వైన్ షాపుల సమయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. (Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం )

గ్రేటర్ హైదరాబాద్ ( GHMC ) పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరుకు వైన్ షాపులు ( Wine Shops ) తెరిచే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయి. అయితే వైన్ షాపుల వద్ద భౌతిక దూరం, ఇతర కరోనా నియమాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ( WHO: వ్యాక్సీన్ వస్తుందనే గ్యారంటీ లేదు.. బాంబు పేల్చిన డబ్యూహెచ్ఓ)

Trending News