Sankranthi Effect: నిత్యం పరుగులపెడుతూ కన్పించే జంటనగరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఉరుకులు, పరుగులతో రాత్రనక పగలనక శ్రమించే నగరం ఇప్పుడు విశ్రమిస్తోంది. ఆ జంటనగరం ఇప్పుడు పల్లెకు పోయింది.
Traffic restrictions in Gachibowli Hyderabad : హైదరాబాద్లోని గచ్చిబౌలి జంక్షన్ వద్ద రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు. జనవరి 10 నుంచి 19 వరకు వాహనాల దారి మళ్లింపు ఉంటుంది.
ఎందుకో తెలియదు కానీ... చాలా మంది బైక్ నడిపేటపుడు హెల్మెట్ ధరించరు. కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రాణం కన్నా ఆ కారణం ఎక్కవ కాదు కదా..?? ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది.
శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఆదివారం నగర కమిషనరేట్ పరిధిలో పలు రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.