Kendra Trikon Rajyog 2024: ఎంతో ప్రాముఖ్యత కలిగిన త్రికోన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ కింది 3 రాశులవారు విపరీతమైన డబ్బును పొందుతారు.
June Lucky Zodiac In Telugu: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి జూన్ 1వ తేది నుంచి అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తి జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతాయి.
Sleep Vastu Tips: వాస్తు ఇంటికి మాత్రమే కాదు మనం చేసే పనులకు కూడా నియమాలు ఉంటాయి. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మాణం చేసినట్లు పడుకునే ముందు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తే వాస్తు దోషాలు ఉండవు.
Chaturgrahi Yoga 2024: మే చివరి వారంలో కొన్ని గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Ruchak Rajyog 2024: అంగారుకుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Tirumala special Darshan quota released:తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రూ. 300 టక్కెట్లను టీటీడీ యంత్రాంగం విడుదల చేసింది.
Guru-Shukra Yuti 2024: 50 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో శుక్ర, గురు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Lakshmi Narayan Rajyog: వృషభ రాశిలో బుధుడితో పాటు శుక్రుడి కలయిక జరగడం కారణంగా మే 31న ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా ఈ కింది 3 రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు.
June Month Lucky Zodiac Sign 2024: జూన్ నెలలో ఎంతో శక్తివంతమైన ప్రత్యేకమైన యోగాలు ఏర్పాడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
Budhaditya Yoga 2024: జూన్ 14న ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Buddha purnima 2024: బుద్ధ పూర్ణిమ ప్రతి ఏడాది వైశాఖమాసంలో జరుపుకుంటారు. ఇది చంద్రమాణ క్యాలెండర్ ప్రకారం తేదీ మారుతూ ఉంటుంది. బుద్ధ పూర్ణిమను గౌతమ బుద్ధుడి పుట్టుకకు గుర్తుగా జరుపుకుంటారు. ముఖ్యంగా బుద్ధ పూర్ణిమ ఎందుకు ఏ సమయంలో ఏ రోజు జరుపుకుంటారో జ్యోతిష్యాల ప్రకారం తెలుసుకుందాం.
Buddha Purnima 2024: ఈ సంవత్సరం వైశాక పౌర్ణమి 23వ తేదీన వచ్చింది ఈరోజు ను బుద్ధ పౌర్ణిమగా కూడా పిలుస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
Budhaditya Yoga In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల ఎంతో శుభప్రదమైంది గా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో 14వ తేదీన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit In Rohini Nakshatra: జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది.. ఈ ప్రవేశం కారణంగా కొన్ని రాశుల వారికి లాభాలు కలగడం కాకుండా వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి.
Gangamma Jathara: మన రాష్ట్ర పండగగా ఈ మధ్యనే ప్రకటింపబడిన గంగమ్మ జాతర తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ క్రమంలో తిరుపతి ప్రజలు ఎంతోమంది గంగమ్మ కోసం వేసిన వేషాలు ఈ జాతరకి హైలెట్ గా నిలిచాయి.
Astrology - Budh Gochar: నవగ్రహాల్లో బుద్ధికి, చదువు, ఆధ్యాత్మికతకు బుధుడు అధిపతి. అంతేకాదు నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగనున్నాయి.
Astrology: మేషరాశి కుజుడుకు స్వస్థానం. ప్రస్తుతం నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన అంగారకుడు జూన్ 1 తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12 వరకు దాదాపు 41 రోజుల పాటు ఆ రాశిలో సంచరించడం వలన మేషం సహా ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతుంది.
June 2024 Rasi Phalalu: జూన్ 1వ తేదిన కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2024: మే నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం చేసిన తర్వాత బుధ గ్రమం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని రాశులవారు వృత్తి జీవితంలో నష్టాలను చవిచూసే ఛాన్స్ కూడా ఉంది.
Mangala Gochar 2024: గ్రహాలు రాశులకు మార్చడం సహజం జూన్ 1న కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అంగారకుడిని శక్తి, భూమి, సాహసం, పరాక్రమం కారకమని చెబుతారు. అయితే, మేష రాశిలోకి అంగారకుడి ప్రవేశం కొన్ని రాశిచక్ర గుర్తులక్ లక్ బాగా కలిసివస్తుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.