Lovers Viral Video: ప్రియురాలిని తోటకు పిలిచి.. కోరిక తీర్చుకున్న ప్రియుడు! ఈ స్కూల్ లవర్స్ వీడియో చూస్తే నవ్వాగదు

Viral Video: Boyfriend put vermilion on School Girlfriend forehead. స్కూల్ ప్రియురాలిని తోటకు పిలిచి నుదిటిపై సిందూరం దిద్దాడు ఓ ప్రియుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 8, 2022, 07:21 PM IST
  • ప్రియురాలిని తోటకు పిలిచి
  • కోరిక తీర్చుకున్న ప్రియుడు
  • ఈ స్కూల్ లవర్స్ వీడియో చూస్తే నవ్వాగదు
Lovers Viral Video: ప్రియురాలిని తోటకు పిలిచి.. కోరిక తీర్చుకున్న ప్రియుడు! ఈ స్కూల్ లవర్స్ వీడియో చూస్తే నవ్వాగదు

School Boyfriend put vermilion on Girlfriend forehead in Park: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా లవర్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తే.. మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పార్క్‌కి పిలిచి తన కోరిక తీర్చుకున్నాడు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఒక అబ్బాయి తన స్నేహితురాలిని అరటి తోటకు పిలుస్తాడు. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్సులోనే తోటకు వస్తుంది. ఈ స్కూల్ లవర్స్‌తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. ఆ వ్యక్తి కుంకుమ బరిని పట్టుకుని ఉంటాడు. అబ్బాయి కుంకుమ (సిందూరం) తీసుకొని అమ్మాయి నుదిటిపై పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయి వద్దంటూ నిరాకరిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత బాలుడు తన ప్రియురాలి నుదిటిపై సిందూరం దిద్దుతాడు. దాంతో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకుంటాడు.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Psycho Bihari (@psycho_biihari)

ప్రియుడు నుదిటిపై సిందూరం దిద్దిన అనంతరం ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చాలా సిగ్గుపడుతూ చిరు నవ్వులు చిందించింది. ఈ వీడియో బీహార్ పరిసరాల్లో జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో 'psycho_biihari' అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో రెండు వారాల క్రితందే అయినా.. ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ స్కూల్ లవర్స్ వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఆ అబ్బాయిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోని 221,876 మంది వీక్షించారు. 

Also Read: Poonam Bajwa Pics: నాభి అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోన్న పూనమ్ బజ్వా!

Also Read: Mehreen Pirzada Pics: మాల్దీవుల్లో మెహ్రీన్ పిర్జాదా.. బీచ్‌లో అందాలు ఎక్స్ ఫోజ్ చేస్తున్న పంజాబీ భామ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News