Lovers Funny Viral Video: ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రేమికుడికి అందకుంటే ఎత్తుకుని మరీ పెట్టేసిందిగా!

Funny Viral Video, Girlfriend gives lot of kisses to short BoyFriend. ప్రేమికుడిని ఎత్తుకుని ప్రియురాలు ముద్దులు పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.    

Written by - P Sampath Kumar | Last Updated : Mar 24, 2023, 04:06 PM IST
  • ప్రేమకు ఏదీ అడ్డుకాదు
  • ప్రేమికుడికి అందకుంటే ఎత్తుకుని పెట్టేసిందిగా
  • వీడియో చూస్తే ఎవ్వరికీ నవ్వు ఆగదు
Lovers Funny Viral Video: ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రేమికుడికి అందకుంటే ఎత్తుకుని మరీ పెట్టేసిందిగా!

Girlfriend lift short BoyFriend and gives kisses: 'సోషల్ మీడియా' గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఎదో ఒక న్యూస్ లేదా వీడియో వైరల్ అవుతుంటుంది. సరదా, జోకులకు సంబంధించిన వీడియోలను చాలా మంది వీక్షిస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని చూస్తే అస్సలు నవ్వాగదు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ప్రేమికుడిని ఎత్తుకుని ప్రియురాలు ముద్దులు (Lovers Funny Viral Video) పెడుతుంది. ఆపై ఇద్దరుకలిసి నవ్వులు పూయిస్తారు. 

నెట్టింట వైరల్ అవుతున్న కొన్ని సెకన్ల వీడియో ప్రకారం... ప్రేమికుడు వంటగది బయట హాయిగా నిలబడి ఉంటాడు. అతడి ప్రియురాలు వంటగది నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ప్రియుడు తన ప్రియురాలు చేతిని తీసుకుని ముద్దుపెట్టుకుంటాడు. ప్రియుడు, ప్రియురాలు దగ్గరగా నిలబడినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న ఎత్తు తేడా స్పష్టంగా కనిస్తుంది. దాంతో ప్రియుడి తన ప్రియురాలి ముందు చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. ఇది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. 

ప్రియురాలి చేతిని ప్రేమికుడు పట్టుకుని ముద్దులు పెట్టగానే ఆ అమ్మాయి ముఖంలో ఆనందం విరాజిల్లుతుంది. ప్రేమికుడి ప్రేమను చూసి ప్రియురాలు ఉండలేకపోతుంది. వెంటనే ప్రియుడిని ఎత్తుకుని ముద్దులు పెడుతుంది. ఆపై ఇద్దరు కలిసి నవ్వుకుంటారు. ఈ  సీన్ చూస్తే ఎవ్వరికీ నవ్వు ఆగదు. అబ్బాయి పొట్టిగా ఉండడం, అమ్మాయి పొడుగ్గా ఉండడంతో.. వీడియో చుసిన అందరికీ వెంటనే నవ్వు వస్తుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Justic Memes (@thejusticmemes)

ప్రియుడు-ప్రియురాలు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు చేస్తోంది. ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో లైక్‌లు మరియు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను 'thejusticmemes' అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనే వివరాలు తెలియరాలేదు. 

Also Read: Honda Price Hike 2023: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆ కారు ధర.. ఇప్పుడే బుక్ చేసుకుంటే బెటర్!

Also Read: సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. సింగిల్ ఛార్జింగ్‌తో 456 కిమీ! నెక్సాన్ ఈవీకి గుడ్ బై చెప్పాల్సిందే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News