Regina Cassandra Pics: తెల్లటి డ్రెస్సులో.. మల్లె పువ్వులా మెరిసిపోతున్న రెజీనా కసాండ్రా!

Regina Cassandra Latest hot Pictures goes viral. తాజాగా రెజీనా తెల్లటి డ్రెస్సులో మల్లె పువ్వులా మెరిపోతున్నారు. తన వీపు అందాలతో ఊరిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు.  
 

1 /6

తాజాగా రెజీనా తెల్లటి డ్రెస్సులో మల్లె పువ్వులా మెరిపోతున్నారు. తన వీపు అందాలతో ఊరిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు.    

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రెజీనా.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంది.   

3 /6

తెలుగులో హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. విలన్ రోల్స్ కూడా చేశారు రెజీనా. ఎవరు చిత్రంలో ప్రతినాయకి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. చక్ర సినిమాలో లీలా పాత్రలో నటించిన రెజీనాకు మంచి మార్కులే పడ్డాయి.   

4 /6

తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయిన చెన్నై చిన్నది రెజీనా.. ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. వరుస ఫ్లాపులతో టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించి ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి పెడుతున్నారు.  

5 /6

కొత్తజంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,  సౌఖ్యం, రొటీన్ లవ్ స్టోరీ, నక్షత్రం, రారా కృష్ణయ్య, పవర్, ఎవరు లాంటి సినిమాలతో రెజీనా మంచి పేరు తెచ్చుకున్నారు.   

6 /6

'శివ మనసులో శృతి' సినిమాతో రెజీనా కసాండ్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. సుధీర్ బాబు, రెజీనా జోడి అందరినీ ఆకట్టుకుంది.