Regina Cassandra latest Pics: గ్లామర్ గేట్లు ఓపెన్ చేసిన రెజీనా, హాట్ పిక్స్ వైరల్

Regina Cassandra latest photoshoot pics: సౌత్ బ్యూటీ రెజీనా కసాండ్రా ఈ మధ్య గ్లామర్ డోస్ కాస్త పెంచింది. రోజురోజుకూ హాట్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట మంట పుట్టిస్తోంది. మరోసారి అందాల ఫీస్ట్ ఇచ్చింది రెజీనా. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

టాలీవుడ్ లో నటి రెజీనా కసాండ్రాకు అవకాశాలు తగ్గాయి. గత కొంత కాలంగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించట్లేదు.   

2 /6

ఆఫర్స్ తగ్గడంతో ఈ మూవీ హాట్ డోస్ పెంచింది. అందాల హద్దులను చెరిపేస్తూ బోల్డ్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తోంది.   

3 /6

ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. లేటెస్ట్ గా రెజీనా పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి.   

4 /6

'శివ మనసులో శృతి' అనే మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా.    

5 /6

ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.     

6 /6

నిరుడు సాకిని దాకిని, నేనే నా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.