Dimple Hayathi Photos: ఈ తెలుగమ్మాయిని చూస్తే అందమే అసూయ పడుతుందేమో!

Dimple Hayathi Photos: సాధారణంగా కథానాయికలు తొలి చిత్రమంటే గ్లామర్‌ పాత్రలకు మొగ్గు చూపుతారు. కానీ, అందుకు భిన్నంగా నటనకు ఆస్కారం ఉన్న 'గల్ఫ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది తెలుగమ్మాయి డింపుల్‌ హయాతి. ఇప్పుడు రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

  • Jan 12, 2022, 13:28 PM IST

Dimple Hayathi Photos: గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ చేసి 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది డింపుల్ హయాతి. అదిరిపోయే డాన్స్ చేస్తూ.. తన అందచందాలతో టాలీవుడ్‌లో సెన్సెషనల్‌గా నిలిచింది ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. అయితే ఈ అమ్మడు ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ.. అదిరిపోయే ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అవెంటే మీరే చూసేయండి
 

1 /6

1988 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్​లోని పెంటపాడులో డింపుల్ పుట్టింది. డింపుల్​ హయాతిగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం  

2 /6

ప్రత్యేక గీతాలు, హీరోయిన్​గా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది డింపుల్ హయాతి. 2017లో విడుదలైన 'గల్ఫ్​' చిత్రంతో తెలుగు తెరపై అరంగేట్రం  

3 /6

'యురేకా' చిత్రంలోనూ కథానాయికగా నటించిందీ అమ్మడు. మిస్​ దివా విజేతగా నిలిచిందీ అందాల సుందరి.  

4 /6

'ఎన్‌జీకే', 'అభినేత్రి2'లోనూ నటించి ఆకట్టుకున్న డింపుల్​. దేవి 2(తెలుగులో అభినేత్రి 2) సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది.  

5 /6

వరుణ్​తేజ్ 'గద్దలకొండ గణేష్'లో ప్రత్యేక గీతం చేసిన ఈమె.. రవితేజ 'ఖిలాడి'లో కథానాయికగా నటిస్తోంది.  

6 /6

ఇవే కాకుండా తమిళంలో రెండు, హిందీలో ఓ సినిమా చేస్తోంది. తాజాగా శేఖర్‌ కమ్ముల సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక.