Aparna Das: చిన్న వయసులో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ప్రముఖ హీరోయిన్..

Aparna Das: మలయాళ సినీ ఇండస్ట్రీలో మరో జంట ఒక్కటి కాబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ అపర్ణా దాస్ .. ప్రముఖ హీరో దీపక్ పరంబోల్‌ను మరికొన్ని గంటల్లో పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 24న కేరళలోని పడకంచేరిలో వీరి పెళ్లి జరగనుంది.

1 /6

ఇక అపర్ణా దాస్ విషయానికొస్తే.. 2018లో నిజం ప్రకాషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

2 /6

'మనోహరం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ సినిమాలో తన తోటి నటుడు దీపక్ పరంబోల్‌తో కలిసి నటించింది అపర్ణా దాస్ . ఆ సినిమాలో మొదలైన ప్రేమ.. ఇపుడు పెళ్లితో ఎండ్ కార్డ్ వేసారు.

3 /6

అపర్ణా దాస్ తెలుగులో వైష్ణవ్ తేజ్, , శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆదికేశవ'లో ఇంపార్టెంట్ రోల్ చేసింది.

4 /6

తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్‌'లో అపర్ణా దాస్ కీలక పాత్ర పోషించింది.

5 /6

ఒమన్‌లో పుట్టి పెరిగిన ఈ కేరళ కుట్టి.. తన తోటి నటుడు మంజుమ్మేల్‌ బాయ్ ఫేమ్ దీపక్ పరంబోల్‌ను మరికొన్ని గంటల్లో పెళ్లాడబోతుంది.

6 /6

ఇక పెళ్లికి ముందు చేసే హల్దీ కార్యక్రమం జరిగింది.  ఈ వేడుకలో పెళ్లి కూతురుగా ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 28 యేళ్లు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని ఒకింటి ఆమె కాబోతుంది.