Anchor Geetha Bhagat: త్రివిక్రమ్‌ రేంజ్‌లో డైలాగ్స్.. యాంకరింగ్‌లో గీతా భగత్ మెరుపులు

Anchor Geetha Bhagat Pics: ప్రస్తుతం టాలీవుడ్‌లో యాంకర్లకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటోంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రితీలో ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. రీసెంట్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది యాంకర్ గీత భగత్. ఎక్కడా గ్లామర్ హద్దులు దాటకుండా.. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా తన మాటతీరుతో ఆకట్టుకుంటోంది.
 

  • Apr 30, 2024, 20:56 PM IST
1 /5

గీతా భగత్ కెరీర్ ఆరంభం నుంచి పద్దతిగా యాంకరింగ్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో నిండైన వస్త్రధారణతోనే ఉంటారు.  

2 /5

అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యుమర్‌తో త్రివిక్రమ్ రేంజ్‌లో డైలాగ్స్‌, ప్రాసలతో ఇంటర్వ్యూలను రక్తికట్టిస్తారు.   

3 /5

ఎదుటివారిని నొప్పించకుండానే అసలు విషయం రాబట్టడంలో ఆమె నేర్పరి. కొత్తగా యాంకరింగ్‌లోకి రావాలనుకువారికి బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు.  

4 /5

ప్రస్తుతం యంగ్ యాంకర్లు ఎక్స్‌పోజింగ్, స్కిన్ షోతో అందాల ప్రదర్శన చేస్తుంటే.. గీతా భగవత్ ఎక్కడా హద్దు మీరలేదు.  

5 /5

గీతా భగవత్ షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ ఆకట్టుకుంటున్నాయి. తన పని తాను చేసుకుంటూ.. సంబంధంలేని అంశాలను జోలికి వెళ్లకుండా కెరీర్‌లో ఆమె దూసుకుపోతున్నారు.