Gajkesri Rajyog: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
Oneplus 11 5g: ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ భారత మార్కెట్ మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ధరను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Anchor Vishnu Priya Satires యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్ వీడియోపై రియాక్ట్ అయింది. మిస్టర్ ఇండియా అవుతాను అంటూ మంచు విష్ణు అంటే.. నేను మిస్ ఇండియా అవుతాను అని కౌంటర్ వేసింది.
OnePlus Nord Buds CE: రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా చాలా ఈ కామర్ సంస్థలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఈ క్రమంలో OnePlus Nord Buds CEని కొనుగోలు చేస్తే.. 26% దాకా డిస్కౌంట్ లభిస్తుంది.
Big Bash Tournament: క్రికెట్లో చాలా సందర్భాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఊహించని క్యాచ్‌లు చేతపట్టడమే కాకుండా విన్యాసాలు చేస్తుంటారు. ఒక బంతికి ఏకంగా 16 పరుగులు సాధించి కొత్త రికార్డు నమోదు చేశాడు ఆ బ్యాటర్.
Sarfaraz Khan Brother Musheer Khan: సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తోడు అతని తమ్ముడు కూడా ట్రిపుల్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. అన్న కంటే తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌పై 367 బంతుల్లో 339 పరుగులు చేసి.. ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు.
Shivarajkumar Vedha కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఘోస్ట్, వేద వంటి పాన్ ఇండియన్ సినిమాలతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా వేద సినిమాకు సంబంధించిన పోస్టర్ వచ్చింది.
Buy Motorola G62 5G Smartphone Just Rs 699, Check Details. మోటరోలా జీ62 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999. ఈ ఫోన్‌ను కేవలం రూ. 699కి కొనుగోలు చేయవచ్చు.
Vitamin B12: విటమిన్ బి12 శరీరానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందుకే ఆహారంలో కొన్ని పదార్ధాల్ని చేర్చడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు.
Vasant panchami 2023: వసంత పంచమి నాడు హిందూమతంలో విద్యా, జ్ఞానం, కళ, సంగీతపు దేవత సరస్వతిని పూజిస్తారు. ఈ ఏడాది జనవరి 26 గురువారం నాడు వస్తోంది వసంత పంచమి. ఈ రోజున కొన్ని వస్తువుల్ని ఇంటికి తీసుకురావడం శుభసూచకంగా భావిస్తారు.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ వాయిదా డబ్బుల కోసం నిరీక్షిస్తున్న కోట్లాదిమంది రైతులకు గుడ్‌న్యూస్. జనవరి 28వ తేదీన దేశంలోని అన్నదాతలకు అతి ముఖ్యమైన రోజు కానుంది.
Reliance Jio Introduces 2 New Prepaid Plans with 2.5GB and Unlimited Calling. రిలయన్స్ జియో రెండు బిగ్ బ్యాంగ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఎయిర్టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు.
Pawan Kalyan On Aha Promo పవన్ కళ్యాణ్ బాలయ్య కలిసి పెట్టిన ముచ్చట్లు ఏంటి? ఏ ఏ విషయాల మీద బాలయ్య ప్రశ్నలు అడిగాడు.. వాటికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు ఏంటి? ప్రభుత్వాల మీద ఏమైనా సెటైర్లు వేశాడా? అనే కుతుహలం అందరిలోనూ నెలకొంది.
Tata Motors 2022 Sales Growth more than Maruti and Hyundai. 2022 అమ్మకాలో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో ఉంది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల పెరుగుదల గణాంకాలలో మాత్రం సీన్ రివర్స్ అయింది.
chiranjeevi gift to Gopichand Malineni చిరంజీవి ఇచ్చిన బహుమతి మీద గోపీచంద్ మలినేని తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వాచ్ గిఫ్ట్ ఇచ్చి.. నీ టైం బాగుంటుందని అన్నాడట చిరంజీవి. తాజాగా గోపీచంద్ చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
aparna balamurali video అపర్ణా బాలమురళికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఇందులో అపర్ణతో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కోసమని దగ్గరకు వచ్చి.. చేతులు వేసేందుకు ప్రయత్నించాడు.
Manchu Manoj New Movie మంచు మనోజ్ గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు. పెళ్లి ప్రకటన చేస్తాడేమో అని అంతా అనుకున్నారు. ఇది సినిమా ప్రమోషనల్ స్టంట్ అని ఇంకొంత మంది అన్నారు.
Road Accident In Kadapa: వారందరూ మరో అరగంటలో గమ్య స్థానానికి చేరుకుంటామని అనుకున్నారు. కానీ డ్రైవర్ నిద్ర మత్తు ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేదు. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.