Dimple Hayathi Pics: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!

Dimple Hayathi Latest hot Cleavage Pictures Goes Viral. డింపుల్ హయాతి నిత్యం తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు. తాజాగా బ్లూ నైట్ వేర్‌లో అందాల ప్రదర్శన చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 20, 2022, 11:00 AM IST
  • నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు
  • సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి
  • ఆహ అనిపిస్తున్న తెలుగు అమ్మాయి అందాలు
Dimple Hayathi Pics: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!

Dimple Hayathi hot Cleavage stills in Blue long sleeve Pics shakes internet: 1988 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని పెంటపాడులో తెలుగమ్మాయి డింపుల్ హయాతి జన్మించారు. స్కూల్, కాలేజ్ విజయవాడలో చదివారు. 

యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో స్కూల్ డేస్ నుంచే డింపుల్ హయాతి డాన్స్ నేర్చుకున్నారు. మోడల్‌గా సత్తాచాటిన డింపుల్.. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీ రంగంలోకి వచ్చారు.

2019లో 'యురేక' సినిమాలో డింపుల్ హయాతి నటించారు. 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర' పాటలో నటించి పాపులర్ అయ్యారు. 

'ఎన్‌జీకే', 'అభినేత్రి2' సినిమాలోనూ నటించి ఆకట్టుకున్న డింపుల్ హయాతి​.. దేవి 2 (తెలుగులో అభినేత్రి 2) సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు.    

మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించిన డింపుల్ హయాతి మెప్పించారు. తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకున్నారు. 

ప్రస్తుతం హీరో గోపీచంద్ సరసన లక్ష్యం 2లో డింపుల్ హయాతి నటిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి ఖాతాలో మరో బంపర్ ఆఫర్ చేరినట్టు టాక్ వినిపిస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించి ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. 

డింపుల్ హయాతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు. తాజాగా బ్లూ నైట్ వేర్‌లో అందాల ప్రదర్శన చేశారు. 

Also Read: భారత్‌ vs జింబాబ్వే డ్రీమ్ 11 టీమ్.. మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ డీటెయిల్స్!

Also Read: Boycott Liger Trend: విజయ్ కామెంట్స్ దెబ్బకు 'బాయ్ కాట్ లైగర్' ట్రెండ్ మొదలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News