Pan Card Reprint: ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరం. బ్యాంకు సంబంధిత లావాదేవీలకు పాన్ కార్డు ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం తప్పనిసరిగా మారుతోంది. పాన్ కార్డును అతి ముఖ్యమైన ఐడీ కార్డుగా గుర్తించడంతో ప్రాధాన్యత మరింతగా పెరిగింది.
Aadhaar Card Validity: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధార్ ఆధారమైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పనులన్నీ ఆధార్ కార్డు లేకుండా జరగని పరిస్థితి. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకోవాలి. ఈ క్రమంలో ఆదార్ కార్డు పనిచేస్తుందా లేదా అనేది చాలా ముఖ్యం.
VinFast VF3 New Model EV Car 2024: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్ కొత్త కారు అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన కలర్స్‌లో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
How to Transfer Money from Credit Card to Bank Account: ఈరోజుల్లోనే కాదు మనం కష్టపడేది కేవలం డబ్బు కోసమే. క్రెడిట్ కార్డు ఈరోజుల్లో అందరూ వాడుతున్నారు. ఇది వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా క్రెడిట్ కార్డుతో ఈజీగా కొనుగోలు చేయవచ్చు.
NEET 2024 Key & Cutoff Marks: దేశవ్యాప్తంగా మే 5న జరిగిన నీట్ 2024 తుది ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. నీట్ 2024 కీతో పాటు రిజర్వేషన్ కేటగరీ ఆధారంగా కటాఫ్ మార్కులు కూడా ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Air India Express: విమాన ప్రయాణం చేయాలని ఎన్నో ఏళ్లుగా ఆసక్తికి ఎదురుచూస్తున్నవారికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక బస్సు చార్జీ రేటుకే విమాన ప్రయాణం ఎంచక్కా చేసేయొచ్చు
యవతీ యువకులకు బాగా తెలిసిన పదం డేటింగ్. మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కచ్చితంగా అది చాలా ప్రత్యేకమౌతుంది. అయితే మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కొన్ని సూచనలు లేదా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే మీ బంధం కలకాలం నిలబడగలదు.
Top Selling Hybrid EV Cars: దేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ , హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటం దీనికి ప్రధాన కారణం. దాదాపు అన్ని కంపెనీలు ఈవీ కార్లు లాంచ్ చేస్తుండటంతో లభ్యత పెరిగింది. ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎలక్ట్రిక్ కార్లు ఏంటో తెలుసుకుందాం
Mahindra New Launch: దేశంలోనే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి సారించాయి. ప్రముఖ దేశీయ కారు కంపెనీ మహీంద్రా తాజాగా Mahindra XUV 700 AX5 Select లాంచ్ చేసింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Poco M6 Plus 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మార్కెట్లోకి POCO M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తోంది. అంతేకాకుండా ఇది 5,030mAh బ్యాటరీతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక పీరియడ్ వరకు డబ్బును డిపాజిట్ చేస్తే ఎక్కువ శాతం వడ్డీ పొందుతూ నెలనెలా ఆదాయం పొందే మార్గం. ఇది పెట్టుబడిదారులకు గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఈ ఫిక్స్ డిపాజిట్స్ పై వడ్డీలు ఇస్తాయి. మీరు డిపాజిట్ చేసిన సమయం, డబ్బు ఆధారంగా మెచ్యూరిటీ సమయం వరకు నెల నెల వడ్డీని జమ చేస్తాయి.
Income tax Alert: బ్యాంకు లావాదేవీలపై ఎప్పటికప్పుుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఏడాదిలో ఎన్ని లావాదేవీలు, ఎంతమొత్తంలో జరుగుతున్నాయనేది పరిశీలిస్తుంటుంది. ఎక్కడైనా తేడా అన్పిస్తే వెంటనే నోటీసులు పంపిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayushman Card: ఇటీవలి కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఆసుపత్రికి వెళితే చాలు జేబు గుల్లయిపోతుంటుంది. అందుకే మెడికల్ ఇన్సూరెన్స్‌ల హవా నడుస్తోంది. అయితే సామాన్యుడికి ఇవి ఎప్పుడూ భారమే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డు ప్రవేశపెట్టింది.
IT Warning: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు ఫామ్ 16 చేతికి అందగానే రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. మే నెలాఖరులోగా ఆ పని పూర్తి చేయకుంటే అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
Tata Altroz Racer 2024: ప్రీమియం ఫీచర్స్‌తో టాటా కంపెనీ మరో కారు మార్కెట్లోకి రాబోతోంది. దీనిని కంపెనీ ఆల్ట్రోజ్ రేసర్ పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Holidays in June 2024: మన రోజు వ్యవహారాల్లో బ్యాంక్ పనులు కీలకం అని చెప్పాలి. ఒక్కోసారి క్యాలెండర్ చూసుకునే తీరిక లేక బ్యాంకు వెళితే.. తీరా ఆ రోజు సెలవు ఉంటే ఉసూరు మనాల్సిందే. అలాంటి వారి కోసమే జూన్ నెల సెలవుల జాబితా ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
Sukanya Samriddhi Yojana: రిటైర్మెంట్ సెక్యూరిటీ లేదా అమ్మాయిల భవితవ్యం కోసం చాలా రకాల సేవింగ్ పధకాలు న్నాయి. అందులో ముఖ్యమైనది సుకన్యా సమృద్ది యోజన. ఈ పధకం అమ్మాయిలకు ఉద్దేశించింది. క్రమపద్దతిలో ఇన్వెస్ట్ చేస్తే లక్షలు సంపాదించవచ్చు. అదెలాగో చూద్దాం..
Aadhaar Card Update: ఆధార్ కార్డు. దేశంలో ప్రతి పనికి అవసరమైంది. అన్నింటికీ ఆధారమైంది కాబట్టే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకోవాలి. గత కొద్దిరోజులుగా ఆధార్ కార్డు విషయంలో కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఏది నిజం ఏది కాదనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
Cheapest Flight Tickets: విమాన ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ టికెట్ ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే విమానయానం అంటే సాధారణంగా ఎగువ మధ్యతరగతి ప్రజలకే వర్తిస్తుంది. కానీ అతి తక్కువ ధరకు విమానయానం చేసే అవకాశం కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.