PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. టైటిల్ మాములుగా లేదుగా..

';

Bjp party:

కేంద్రంలో ఉన్న బీజేపీ హ్యట్రిక్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది

';

loksabha elections 2024:

ఇప్పటికే దేశంలో నాలుగు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి.

';

Biopic:

రాజకీయాల్లో కీలక వ్యక్తుల జీవిత చరిత్రల మీద బయోపిక్ లు తీయడం ట్రెండింగ్ మారింది.

';

Mumbai bal thackeray:

మహారాష్ట్ర ముంబైకా షేక్ బాల్ ఠాక్రే జీవితం మీద కూడా బయోపిక్ లు తీశారు.

';

Narendra modi:

ప్రస్తుతం పీఎం మోదీ జీవిత చరిత్రపై బయోపీక్ తీయనున్నట్లు తెలుస్తొంది.

';

Modi charishma:

ప్రధాని మోదీ తన చరిష్మా ద్వారా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు

';

Modi vishwanetha:

ఈ బయోపిక్ కు విశ్వనేత అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

';

Tamil actor satyaraj:

మోదీ బయోపిక్ లో ఆయన పాత్రలో బాహుబలి నటుడు సత్యరాజ్ నటించనున్నాడు.

';

India languages:

ఈ బయోపిక్ ను భారతీయ అన్ని భాషల్లో విడుదలు చేయనున్నట్లు సమాచారం.

';

VIEW ALL

Read Next Story