ఐరన్‌ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.

';

ఐరన్‌ లోపం కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్‌ తగ్గిపోయే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఇతర సమస్యలు కూడా రావచ్చు.

';

ఈ ఐరన్‌ శరీరానికి తగిన ఆక్సిజన్‌, హిమోగ్లోబిన్‌ అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఈ లోపం కారణంగా ఎర్ర రక్త కారణాల సమస్యలు వస్తాయి. దీని కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది.

';

ఐరన్‌ లోపంతో బాధపడితే శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు కూడా తగ్గుతాయి.

';

కొంతమందిలో ఈ లోపం కారణంగా అలసట, బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

శరీరంలో ఐరన్‌ కోరతగా ఉంటే తల నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు తల కూడా తిరుగుతుంది.

';

మరికొంతమందిలో ఈ ఐరన్‌ లోపం కారణంగా శ్వాస ఆడకపోవడం, ఇతర సమస్యలు కూడా వస్తాయి.

';

ఐరన్‌ లోపం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఆకు కూరలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story