స్ట్రీట్ స్టైల్ బాదం మిల్క్‌ షేక్.. ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా?

';

Ingredients..

బాదం- 25 పాలు -ఒక గ్లాసు చక్కెర -2 tbsp యాలకుల పొడి- చిటికెడు కస్టర్డ్ పౌడర్- 1 tbsp కుంకుమపువ్వు- 2

';

Preparation..

బాదంపప్పులను పాలలో రెండు గంటల పాటు నానబెట్టాలి.

';

Boil Milk..

ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ ఉండాలి

';

Add..

ఇప్పుడు మరుగుతున్న పాలలో కస్టర్డ్ పౌడర్ ,చక్కెర వేయాలి

';

Grind..

ఇప్పుడు బాదం పప్పుని పాలతో సహా గ్రైండ్ చేసి ఈ మరుగుతున్న పాలలో వేసుకొని కలపాలి.

';

4Min..

నాలుగు నిమిషాల వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి

';

Refrigerate..

చివరగా కుంకుమ పువ్వు వేసి ఫ్రిజ్లో రిఫ్రిజిరేట్ చేయాలి

';

Ready..

స్ట్రీట్‌ స్టైల్ బాదం మిల్క్ షేక్ రెడీ

';

VIEW ALL

Read Next Story