కేవలం 3 రోజుల్లోనే ఇలా pf డబ్బులు పొందొచ్చు..

';

Auto settilment..

కొత్తగా 68k విద్య, వివాహం, 68B ఇంటి నిర్మాణానికి ఆటో సెటిల్‌మెంట్ ప్రవేశపెట్టింది.

';

50%..

ఈపీఎఫ్‌ఓతో ఏడేళ్లు పూర్తవ్వాలి. గరిష్టంగా 50 శాతం ఇస్తారు

';

pf claim..

గతంలో పీఎఫ్‌ క్లెయిమ్‌ అవ్వాలంటే కొన్ని రోజుల సమయం పట్టేది

';

3 days..

ప్రస్తుతం ఐటీ ద్వారా ఆటోసెటిల్‌మెంట్‌ అమలు ద్వారా కేవలం 3 రోజుల్లోనే క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

';

1 lakh..

మ్యారేజ్, చదువు, ఇంటి నిర్మాణం కోసం దాదాపు లక్ష వరకు ఈ వ్యవస్థ ద్వారా క్లెయిమ్‌ చేయవచ్చు.

';

house construction

ఇంటి నిర్మాణానికి ఐదేళ్లు ఈపీఎఫ్ఓ ఖాతా తెరిచి ఉండాలి. రెండుమార్లు క్లెయిమ్ చేయవచ్చు

';

VIEW ALL

Read Next Story