వేసవిలో ఆరోగ్యం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా ఈ పదార్ధాలు తినకూడదు లేకుంటే ప్రతికూల ప్రభావం పడుతుంది.

';

ఎండల తీవ్రతను ఆరోగ్యం కాపాడుకోకుంటే వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి.

';

కొన్ని పదార్ధాలు తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వేసవిలో అనారోగ్యానికి ప్రధాన కారణం తిండి మాత్రమే.

';

అందుకే వేసవిలో ఏవి పడితే అవి తినకూడదు. ఎంపిక చేసినవే తీసుకోవాలి.

';

అసలు వేసవికాలంలో ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.

';

వేసవిలో ప్రధానంగా ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తినకూడదు. వీటీవల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. గ్యాస్ సమస్య రావచ్చు.

';

వేసవికాలంలో పొరపాటున కూడా నిల్వ ఆహారం తినకూడదు. వివిధ రకాల వ్యాధులు ఎదురౌతాయి.

';

చలికాలంలో టీ లేదా కాఫీ తాగడం మంచిదే కానీ వేసవిలో శరీరంలో నీటి కొరతకు కారణమౌతుంది. అందుకే చర్మ సంబంధిత సమస్లు తలెత్తకుండా ఉండాలంటే టీ కాఫీలకు దూరంగా ఉండాలి.

';

సీజన్ మారినప్పుడు మసాలా, పికిల్స్ వంటి పదార్దాలు తీసుకుంటే చర్మ, కడుపు సంబంధిత సమస్యలు ఉ్పన్నమౌతాయి.

';

VIEW ALL

Read Next Story