ఎర్రచీమలు ఇంట్లో ఈ దిశలో కనిపిస్తే అశుభం..!

';

Vastu..

ఇంట్లో చీమలు రావడానికి కూడా ఒక వాస్తుపరమైన అర్థం ఉంటుంది.

';

Black..

నల్ల చీమలు శుభ పరిమాణాలను సూచిస్తాయి కానీ ఎరుపు చీమలతో కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి.

';

Line..

ఇంటి గోడపై వరుసగా నల్ల చీమలు వెళ్తే ఇంటి సంపద పెరుగుతుందని అర్థం.

';

Good..

అయితే నలుపు చీమలు ఎరుపు చీమలు కొన్ని శుభాశుభ పరిమాణాలను ఇస్తాయి.

';

Red..

ఎర్ర చీమలు వరుసగా ఇంట్లో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరగబోతుందని అర్థం.

';

Wall..

ఎర్ర చీమలు గోడ పైకి ఎక్కుతున్నట్లు కనిపిస్తే ఇంట్లో ధన నష్టానికి సంకేతం.

';

Danger..

ఇంట్లో ఎర్ర చీమలు అశుభానికి సంకేతంగా చాలామంది పరిగణిస్తారు.

';

Finance..

ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే ఆర్థిక నష్టాలు సమస్యలు వస్తాయి.

';

Eggs..

ఇంట్లో గుడ్డుతో చీమలు కనిపిస్తే అది మంచి పరిణామం

';

Rice..

బీఎండబ్బాలోకి ఎర్ర చీమలు వెళితే అది శుభ పరిమణామం

';

VIEW ALL

Read Next Story