';

చెడు కొలెస్ట్రాల్ అనేది ఇటీవలి కాలంలో అతి పెద్ద సమస్యగా మారింది.

';

పుదీనా

పుదీనా ఆకులు నేరుగా తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

';

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం

';

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

';

చాలా సందర్భాల్లో చెడు కొలెస్ట్రాల్ అనేది ప్రాణాంతకంగా కూడా మారుతుంది

';

ఎల్‌డీ‌ఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ దూరం చేసేందుకు 5 రకాల ఫుడ్స్ తీసుకుంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

';

ఉల్లిపాయలు

ఉల్లి పాయల్లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ దూరం కాగలదు.

';

వెల్లుల్లి

చెడు కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు సమస్యలుంటే రోజూ పచ్చి వెల్లుల్లి రెమ్మలు 2-3 తింటే చాలు

';

పసుపు

పసుపులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. పసుపుతో ఎల్‌డీఎల్ వేగంగా తగ్గుతుంది.

';

అల్లం

పచ్చి అల్లం తినడం వల్ల రక్త నాళికల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ బయటకు తొలగిపోతుంది.

';

VIEW ALL

Read Next Story