Aishwarya Rai Cannes 2024 Looks:

ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు

';

Aishwarya Rai Bold Photos:

ఆమె తెలుగులో నటించింది అతి కొద్ది సినిమాలే అయినా.. ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు

';

Aishwarya Rai Latest Photos:

అందగత్త అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఐశ్వర్యారాయ్ అన్నదమ్ములు అతిశయోక్తి లేదు

';

Aishwarya Rai Viral Photos:

ఇక అంతటి అందాల సుందరి ఎప్పుడు..ఏ డ్రెస్ వేస్తుంది అని ప్రేక్షకులు ఎప్పుడు ఎదురుచూస్తూనే ఉంటారు

';

Aishwarya Rai Sensational Photos:

అందులోనూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే కేన్స్ ఫెస్టివ‌ల్‌ లో ఐశ్వర్య వేసే డ్రెస్సులు పైన అందరికీ మరింత ఆసక్తి ఉంటుంది

';

Aishwarya Rai Rare Photos:

ఈ క్రమంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఫెస్టివల్ లో అందరూ హీరోయిన్స్ కన్నా ఐశ్వర్యారాయ్ ఫ్యాషన్ సోషల్ మీడియాలో అందరి మదిని దోస్తోంది

';

Aishwarya Rai Adorable Photos:

ప్రతి సంవత్సరం ఏదో ఒక అందమైన దుస్తులతో అందరి మనసులను ప్రేమలో పడేస్తోంది ఈ హీరోయిన్..

';

VIEW ALL

Read Next Story